Bellamkonda Suresh About Rakshasudu Movie Success || Filmibeat Telugu

2019-08-06 36

There has been a huge onus on Rakshasudu as it has to live up to the credibility of its original, which as a film, was a class-apart. It was not just about placing the story in a different milieu but team Rakshasudu also had the added responsibility of taking the thriller genre in Tollywood to another level.
#BellamkondaSuresh
#Rakshasudu
#BellamkondaSrinivas
#AnupamaParameswaran
#tollywood

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “రాక్షసుడు” పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్‌..